Telugu Global
Others

కేంద్రానికి ఆర్బీఐ రూ.66 వేల కోట్ల డివిడెండ్‌

రిజర్వు‌బ్యాంక్ 80 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేనంతగా గురువారం ప్రభుత్వానికి 66 వేల కోట్ల డివిడెండ్ ఇచ్చింది. గత ఏడాది కంటే ఇది 22 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా చూస్తే ఇది పెరుగుతూ వచ్చి ఇప్పటికి నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ డివిడెండ్‌తో ప్రభుత్వ ఖజానాకు జవసత్వాలు వచ్చినట్టయింది. ఆర్థిక లోటుతో అల్లాడుతున్న ప్రభుత్వానికి ఇది శుభవార్తే. బ్యాంక్ డివిడెండ్ కారణంగా వడ్డీ రేటు తగ్గడంతోపాటు ప్రభుత్వ ఖర్చులకు డబ్బులు సమకూరుతాయని ఆర్థకరంగ […]

రిజర్వు‌బ్యాంక్ 80 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేనంతగా గురువారం ప్రభుత్వానికి 66 వేల కోట్ల డివిడెండ్ ఇచ్చింది. గత ఏడాది కంటే ఇది 22 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా చూస్తే ఇది పెరుగుతూ వచ్చి ఇప్పటికి నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ డివిడెండ్‌తో ప్రభుత్వ ఖజానాకు జవసత్వాలు వచ్చినట్టయింది. ఆర్థిక లోటుతో అల్లాడుతున్న ప్రభుత్వానికి ఇది శుభవార్తే. బ్యాంక్ డివిడెండ్ కారణంగా వడ్డీ రేటు తగ్గడంతోపాటు ప్రభుత్వ ఖర్చులకు డబ్బులు సమకూరుతాయని ఆర్థకరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
First Published:  13 Aug 2015 6:49 PM IST
Next Story