కేటీఆర్ డ్రైవర్, గన్ మెన్ల అడ్రస్ దొరక్క అగచాట్లు
ఓటుకు నోట్లు కేసులో నిందితుడు ముత్తయ్యను బెదిరించారన్న ఫిర్యాదుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్‌లకు నోటీసులు ఇచ్చేందుకు ఆంధ్రా అధికారులు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. సీఐడీ అధికారులు నిన్న అర్థరాత్రి వరకూ హైదరాబాద్, కరీంనగర్‌లో మొత్తం వెతికినా, గన్‌మెన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారయాణల ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కేటీఆర్ డ్రైవర్ మధుసూదనరెడ్డి, అనుచరుడు సతీష్‌రెడ్డిలపై 2013లో విశాఖపట్నం పెందుర్తిలో కేసు నమోదైంది. ఆ కేసు నోటీసులతో వచ్చిన పెందుర్తి పోలీసులకు కూడా నిరాశే ఎదురైంది. ఓటుకు నోటు […]
BY sarvi13 Aug 2015 6:39 PM IST
sarvi Updated On: 14 Aug 2015 7:49 AM IST
ఓటుకు నోట్లు కేసులో నిందితుడు ముత్తయ్యను బెదిరించారన్న ఫిర్యాదుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్‌లకు నోటీసులు ఇచ్చేందుకు ఆంధ్రా అధికారులు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. సీఐడీ అధికారులు నిన్న అర్థరాత్రి వరకూ హైదరాబాద్, కరీంనగర్‌లో మొత్తం వెతికినా, గన్‌మెన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారయాణల ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కేటీఆర్ డ్రైవర్ మధుసూదనరెడ్డి, అనుచరుడు సతీష్‌రెడ్డిలపై 2013లో విశాఖపట్నం పెందుర్తిలో కేసు నమోదైంది. ఆ కేసు నోటీసులతో వచ్చిన పెందుర్తి పోలీసులకు కూడా నిరాశే ఎదురైంది. ఓటుకు నోటు కేసులో లోకేష్ డ్రైవర్ కొండల్‌రెడ్డికి బుధవారం తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఏపీ పోలీసులు గురువారం మంత్రి కేటీఆర్ డ్రైవర్, గన్ మెన్‌లకు నోటీసులు జారీ చేశారు.
Next Story