పర్యావరణవేత్తకు జాతీయ అవార్డు
ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డికి జాతీయ పురస్కారం లభించింది. క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ కులదీప్‌సింగ్ నేషనల్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. పర్యారవరణ పరిరక్షణకు ఆయన దశాబ్దాలుగా చేస్తున్న కృషికిగాను ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. ఈనెల 21న జరుగనున్న కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకుంటారు.
BY sarvi12 Aug 2015 6:35 PM IST

X
sarvi Updated On: 13 Aug 2015 6:57 AM IST

Next Story