పెన్నా సిమెంట్స్ ఆస్తులు జప్తు
జగన్ అక్రమాస్తుల కేసులో రూ.7.85 కోట్ల విలువైన అస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. అనంతపురం జిల్లాలో పెన్నా గ్రూప్‌నకు చెందిన 231 ఎకరాల భూమిని తాత్కాలికంగా జప్తు చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు చెందిన ఆస్తులను కూడా తాత్కాలికంగా జప్తు చేశారు. సీబీఐ ఛార్జీషీట్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపి ఈ ఆస్తులను జప్తు చేశారు. పెన్నా ప్రతాప్‌రెడ్డి జగన్ కంపెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
BY sarvi12 Aug 2015 1:29 PM GMT
X
sarvi Updated On: 13 Aug 2015 6:59 AM GMT

Next Story