Telugu Global
Others

ఏపీలో త్వరలో 7వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 7 వేల పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనపై చంద్రబాబుతో ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, ముందుగా ఏడు వేల ఉద్యోగాలు భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఏపీలో త్వరలో 7వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
X
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 7 వేల పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనపై చంద్రబాబుతో ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, ముందుగా ఏడు వేల ఉద్యోగాలు భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
First Published:  12 Aug 2015 1:09 PM GMT
Next Story