దయానిధి మారన్‌కు సుప్రీంలో ఊరట
కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనధికారిక టెలిఫోన్ ఎక్చ్సేంజ్ ఏర్పాటు చేసిన కేసులో మారన్‌కు బెయిల్‌ను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు మూడు రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దయానిధి మారన్ సుప్రీంను ఆశ్రయించగా విచారించిన కోర్టు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెల్లడయ్యే వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబర్ 14 […]
BY sarvi11 Aug 2015 1:09 PM GMT
X
sarvi Updated On: 12 Aug 2015 4:25 AM GMT
కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనధికారిక టెలిఫోన్ ఎక్చ్సేంజ్ ఏర్పాటు చేసిన కేసులో మారన్‌కు బెయిల్‌ను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు మూడు రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దయానిధి మారన్ సుప్రీంను ఆశ్రయించగా విచారించిన కోర్టు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెల్లడయ్యే వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబర్ 14 వరకు మారన్ అరెస్ట్‌ను నిలిపి వేయడంతో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
Next Story