ప్రత్యేక హోదా కోసం కృషిచేస్తున్నాం: మంత్రి నారాయణ
ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం కేంద్రంలోని ముఖ్యులతో మాట్లాడడానికి త్వరలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని నారాయణ వివరించారు. ప్రతి పక్షాలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు.
BY sarvi10 Aug 2015 6:46 PM IST
sarvi Updated On: 11 Aug 2015 10:37 AM IST

Next Story