ఇసుకలారీ తిరగబడి ఏడుగురు మృతి
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి చెందగా మరో15 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడిపోవడం వల్ల ప్రమాదం సంభవించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
BY sarvi9 Aug 2015 6:37 PM IST

X
sarvi Updated On: 10 Aug 2015 5:14 AM IST

Next Story