సానియామీర్జాకు రూ.700 జరిమానా
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.700 జరిమానా విధించారు. జూబ్లీహిల్స్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో నిబంధనలకు అనుగుణంగా సానియా కారు నంబర్ ప్లేటు లేదని పోలీసులు గుర్తించారు. దీంతో సానియాకు జరిమానా విధించారు.
BY admin9 Aug 2015 6:48 PM IST
admin Updated On: 11 Aug 2015 4:48 AM IST

Next Story