రిషితేశ్వరి సుమోటో కేసు కొట్టివేత
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి సుమోటో కేసును కొట్టివేస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం కేసు విచారణ జరుగుతున్నందున కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో శుక్రవారం కోర్టు ముందు హాజరైన ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావును న్యాయమూర్తి మందలించారు. ఒక విద్యార్ధికి అన్యాయం జరిగినా మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు అని అన్నారు. […]
BY sarvi7 Aug 2015 6:36 PM IST
sarvi Updated On: 8 Aug 2015 5:58 AM IST
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి సుమోటో కేసును కొట్టివేస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం కేసు విచారణ జరుగుతున్నందున కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో శుక్రవారం కోర్టు ముందు హాజరైన ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావును న్యాయమూర్తి మందలించారు. ఒక విద్యార్ధికి అన్యాయం జరిగినా మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు అని అన్నారు. ఈ కేసు విచారణ కోసం ప్రిన్పిపాల్‌తోపాటు వార్డెన్ స్వరూపరాణి కూడా హాజరయ్యారు.
Next Story