అప్పు తీర్చలేదని ఆసరా పెన్షన్ కట్
చేనేత కార్మికుల స్థితిగతులపై ప్రభుత్వం జరిపిన సర్వేలో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సిరిసిల్ల నేత కార్మికుల పరిస్థితి దుర్బరంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ కూడా బ్యాంకు అధికారులు వారికి అందనీయడం లేదు. బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించే వరకు కార్మికుల ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. దీంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను ఆదుకోవాలని, […]
BY sarvi6 Aug 2015 6:40 PM IST
sarvi Updated On: 7 Aug 2015 6:06 AM IST
చేనేత కార్మికుల స్థితిగతులపై ప్రభుత్వం జరిపిన సర్వేలో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సిరిసిల్ల నేత కార్మికుల పరిస్థితి దుర్బరంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ కూడా బ్యాంకు అధికారులు వారికి అందనీయడం లేదు. బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించే వరకు కార్మికుల ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. దీంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను ఆదుకోవాలని, ఆసరా పెన్షన్ అయినా తమకు దక్కేలా చూసి ప్రాణాలు నిలబెట్టాలని కార్మికులు అభ్యర్ధిస్తున్నారు.
Next Story