జైపూర్ కరెంట్ మార్చినాటికి రెడీ
ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్ల నుంచి మార్చి నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.సీఎం కేసీఆర్ ముందుచూపు, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ నిరంతర పర్యవేక్షణతో అనుకున్న సమయానికి జైపూర్ థర్మల్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.ఈ కేంద్రం నుంచి జనవరిలో 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. మార్చి నాటికి 1200 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతుందని అధికారులు ప్రకటించారు. అందుకోసం ఇంజినీర్లు నిరంతరం కృషి చేస్తున్నారు. […]
BY sarvi6 Aug 2015 6:35 PM IST
sarvi Updated On: 7 Aug 2015 5:49 AM IST
ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్ల నుంచి మార్చి నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.సీఎం కేసీఆర్ ముందుచూపు, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ నిరంతర పర్యవేక్షణతో అనుకున్న సమయానికి జైపూర్ థర్మల్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.ఈ కేంద్రం నుంచి జనవరిలో 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. మార్చి నాటికి 1200 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతుందని అధికారులు ప్రకటించారు. అందుకోసం ఇంజినీర్లు నిరంతరం కృషి చేస్తున్నారు. 1200 మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి రానుండడంతో తెలంగాణలో విద్యుత్ కొరత తీరనుంది.
Next Story