మొక్కజొన్నతో కొవ్వు దూరం
చిటపట చినుకులు పడుతుంటే వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు అమ్మే వారి కోసం వెతుకుతాం. అయితే, ప్రతిరోజూ మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నల్లో కొవ్వును తగ్గించే సుగుణం ఉంది. మొక్కజొన్నలు పచ్చివి, కాల్చినవి, ఉడకబెట్టినవి ఏవైనా సరే మన శరీరంలోని కొవ్వును నియంత్రిస్తాయి. అంతేకాదు వీటిలో ఉన్న లినోలికాసిడ్, ఫోలికాసిడ్, విటమిన్ ఇ, బి1,బి6, నియాసిన్, రిబోఫ్లావిన్ వల్ల చిన్నారులకు, మధుమేహరోగులకు కూడా ఎంతో మంచింది. జీర్ణక్రియను మెరుగు పరిచి మలబద్దకాన్ని నివారిస్తుంది. […]
BY sarvi7 Aug 2015 8:00 AM IST
X
sarvi Updated On: 7 Aug 2015 11:15 AM IST
చిటపట చినుకులు పడుతుంటే వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు అమ్మే వారి కోసం వెతుకుతాం. అయితే, ప్రతిరోజూ మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నల్లో కొవ్వును తగ్గించే సుగుణం ఉంది. మొక్కజొన్నలు పచ్చివి, కాల్చినవి, ఉడకబెట్టినవి ఏవైనా సరే మన శరీరంలోని కొవ్వును నియంత్రిస్తాయి. అంతేకాదు వీటిలో ఉన్న లినోలికాసిడ్, ఫోలికాసిడ్, విటమిన్ ఇ, బి1,బి6, నియాసిన్, రిబోఫ్లావిన్ వల్ల చిన్నారులకు, మధుమేహరోగులకు కూడా ఎంతో మంచింది. జీర్ణక్రియను మెరుగు పరిచి మలబద్దకాన్ని నివారిస్తుంది. రక్తలేమిని తగ్గిస్తాయి.
Next Story