Telugu Global
Others

పాట్నాలో బీజేపీ కార్యకర్త కాల్చివేత

బీహార్‌లో అగంతకులు జరిపిన కాల్పులు ఒక ప్రాణం తీసింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ ముగ్గురు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 40 సంవత్సరాల బీజేపీ కార్యకర్త చనిపోయారు. బీహార్ రాజధాని పాట్నాలోని కదంకూన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాల్పులో చనిపోయిన బాధితడు బీజేపీ కార్యకర్త అవినాష్ కుమార్ దాస్‌గా గుర్తించారు. కాల్పులకు వ్యక్తిగత కక్షలే కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

First Published:  5 Aug 2015 6:49 PM IST
Next Story