హెచ్చార్సీకి ఓటుకు నోటు కేసు నిందితుడు ఉదయసింహ
తాను చేసిన ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు సరైన రీతిలో స్పందించక పోవడంతో ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఉదయసింహ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని ఆయన హెచ్ఆర్సీలో పిటిషన్ వేశాడు. కాగా… ఈ పిటిషన్ పై స్పందించిన హెచ్ఆర్సీ ఈనెల 13వతేదీలోపు తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఇదే విషయాన్ని శుక్రవారం కూడా ఎసీబీ కోర్టులో న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై కోర్టు తాననుకున్నట్టు […]
BY sarvi4 Aug 2015 6:36 PM IST
sarvi Updated On: 5 Aug 2015 6:10 AM IST
తాను చేసిన ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు సరైన రీతిలో స్పందించక పోవడంతో ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఉదయసింహ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని ఆయన హెచ్ఆర్సీలో పిటిషన్ వేశాడు. కాగా… ఈ పిటిషన్ పై స్పందించిన హెచ్ఆర్సీ ఈనెల 13వతేదీలోపు తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఇదే విషయాన్ని శుక్రవారం కూడా ఎసీబీ కోర్టులో న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై కోర్టు తాననుకున్నట్టు స్పందించకపోవడంతో ఇపుడు హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
Next Story