స్మృతి ఇరానీని కలిసిన ఎస్‌టీఎఫ్‌ఐ ప్రతినిధులు
కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతిఇరానీని స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కలిశారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని వారు ఆమెకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయ విద్యా విధానాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు బలహీన పడుతున్నాయని వారు మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ బాలికల డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉంటున్నాయని మంత్రికి చెప్పారు. రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాంబాపు జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చడం సరికాదని ఎస్‌టీఎఫ్‌ఐ […]
BY sarvi4 Aug 2015 6:39 PM IST
X
sarvi Updated On: 5 Aug 2015 6:37 AM IST
కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతిఇరానీని స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కలిశారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని వారు ఆమెకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయ విద్యా విధానాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు బలహీన పడుతున్నాయని వారు మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ బాలికల డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉంటున్నాయని మంత్రికి చెప్పారు. రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాంబాపు జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చడం సరికాదని ఎస్‌టీఎఫ్‌ఐ మంత్రికి తెలిపారు.
Next Story