Telugu Global
Others

ప్రజాధనాన్నిదుర్వినియోగంచేస్తున్న చంద్రబాబు: పార్థసారథి

రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతూ ఉంటే చంద్రబాబు మాత్రం సింగపూర్, మలేషియాలు తిరుగుతూ బోలెడు ప్రజాధనాన్నిదుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నేత పార్థసారథి ఆరోపించారు. చంద్రబాబు ఆధునిక రాజధాని పేరుతో నాటకాలాడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. దిగువకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు త్వరలో జగన్ లేఖ రాస్తారని పార్థసారథి చెప్పారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు విహారయాత్రలు చేస్తున్నారని  విమర్శించారు. ఏపీలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

First Published:  4 Aug 2015 6:48 PM IST
Next Story