పట్టిసీమతో సీమకు నీళ్ళు అనుమానమే: జేసీ
కృష్ణా నదిపై ఎగువన కట్టిన ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. నీటి కేటాయింపుల్లో మార్పులు చేయాలని సీఎంను కోరతామని ఆయన చెప్పారు. రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా నదిలోకి నీళ్లొస్తాయని, సీమకు నీళ్లొస్తాయన్న నమ్మకం తనకు లేదని జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు.
BY sarvi3 Aug 2015 6:44 PM IST

X
sarvi Updated On: 4 Aug 2015 6:12 AM IST

Next Story