పవన్ జోక్యానికి భజరంగ్ మిల్లు కార్మికుల వినతి
ప్రశ్నించడం కోసమే వచ్చానన్న పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని గుంటూరులోని భజరంగ్మిల్ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాల్సిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని, స్పందించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
BY sarvi3 Aug 2015 6:50 PM IST
sarvi Updated On: 4 Aug 2015 10:17 AM IST

Next Story