మూడేళ్ల పాపపై లైంగిక దాడి
బెంగళూరులో మరో ఘోరం జరిగింది. మూడేళ్ల పాపపై స్కూల్ వాచ్‌మన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. బెంగళూరులోని ఇందిరానగర్ ఏరియాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ అఘాయిత్యం జరిగింది .స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పాప తన మర్మావయంలో తీవ్రమైన నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పాపను హాస్పిటల్‌కు తరలించారు. లైంగికదాడి జరిగినట్టు వైద్యులు చెప్పడంతో పాప తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా స్కూల్ సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. […]
BY sarvi3 Aug 2015 6:45 PM IST
X
sarvi Updated On: 4 Aug 2015 8:46 AM IST
బెంగళూరులో మరో ఘోరం జరిగింది. మూడేళ్ల పాపపై స్కూల్ వాచ్‌మన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. బెంగళూరులోని ఇందిరానగర్ ఏరియాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ అఘాయిత్యం జరిగింది .స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పాప తన మర్మావయంలో తీవ్రమైన నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పాపను హాస్పిటల్‌కు తరలించారు. లైంగికదాడి జరిగినట్టు వైద్యులు చెప్పడంతో పాప తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా స్కూల్ సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన సెక్యూరిటీ గార్డుపై పోస్కో యాక్ట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story