యాకుబ్ ఉరిపై నిరసనగా సుప్రీం డిప్యూటీ రిజిస్ట్రార్ రాజీనామా
ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ ఉరిశిక్ష అమలు, అంతకు ముందు సుప్రీంకోర్టులో జరిగిన పరిణాలమకు నిరసనగా సుప్రీంకోర్టులో రీసెర్చ్ వ్యవహారాల డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రొఫెపర్ అనూప్ సురేంద్రనాధ్ పదవికి రాజీనామా చేశారు.ఉరిశిక్షల అమలుపై నాకు చాలా కాలంగా అసంతృప్తి ఉంది. యాకుబ్ ఉరిశిక్ష అమలు చేయడంపై నేను ఎంతగానో ఆవేదన చెందుతున్నాను. నా పదవికి రాజీనామా చేయడం వల్ల పూర్తి స్వేచ్ఛ లభించింది. నా అభిప్రాయలను ఇకపై వ్యాసాల రూపంలో రాసుకోవచ్చని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
BY sarvi1 Aug 2015 6:37 PM IST
sarvi Updated On: 2 Aug 2015 9:16 AM IST

Next Story