ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కసరత్తు: సుజన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం కసరత్తు చేస్తుందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. రంగరాజన్ కమిషన్ సిఫార్సులు అమల్లో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా కోసం నిరంతరం పని చేస్తూనే ఉన్నామన్నారు. 14వ ఆర్థిక సంఘం వద్ద కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించామని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయంలో ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష చేయటాన్ని ప్రజలు గమనించాలని మంత్రి కోరారు.
BY sarvi2 Aug 2015 5:47 AM IST

X
sarvi Updated On: 2 Aug 2015 5:47 AM IST

Next Story