అమెరికాకు బుద్ది చెబుతాం: రష్యా
రష్యా సరిహద్దుల్లో సైనిక మొహరింపులకు పాల్పడితే అమెరికాకు బుద్ది చెబుతామని రష్యా హెచ్చరించింది. అమెరిక్షా క్షిపణులను విధ్వంసం చేయగల శక్తి రష్యాకు ఉందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రష్యా అమెరికా క్షిపణి విధ్వంసక వ్యవస్థలను ఎదుర్కొన గలిగే అబ్జెక్ట్ 4240 సూపర్ సోనిక్ విమానం తయారీపై దృష్టి పెట్టిందని ఇంటర్‌ఫాక్స్ వార్తాసంస్థ తెలిపింది. తూర్పు యూరప్, బాల్టిక్ దేశాల్లో భారీ ఆయుధాలను మొహరించాలన్న నాటోదేశాల నిర్ణయంపై రష్యా తీవ్ర ఆందోళన చెందుతోంది.
BY sarvi1 Aug 2015 6:38 PM IST
sarvi Updated On: 2 Aug 2015 9:18 AM IST

Next Story