భారీగా పట్టుబడ్డ పేలుడు పదార్ధాలు
కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొవ్వూరు గ్రామంలో భారీగా జిలిటెన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. గ్రామంలో యాదగిరి అనే వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన ఈ పేలుడు పదార్ధాలు ఇంట్లో అక్రమంగా ఉంచినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 480 జిలిటెన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసుల రాకను గమనించిన యాదగిరి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
BY sarvi1 Aug 2015 6:43 PM IST
sarvi Updated On: 2 Aug 2015 9:57 AM IST

Next Story