సీఎం సహాయనిధి హామీ పత్రాల జారీ బంద్
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారు ముందస్తు చెల్లింపు హామీ పత్రాల జారీని నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో సీఎం సహాయ నిధి నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అర్హులకు మాత్రమే సీఎం సహాయ నిధి ఫలాలు అందాలనేదే ప్రభుత్వ ఉద్ధేశంమని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు.
BY Pragnadhar Reddy31 July 2015 6:37 PM IST
Pragnadhar Reddy Updated On: 1 Aug 2015 2:59 AM IST

Next Story