ఫార్మా కేపిటల్... హైదరాబాద్
ఔషధ రంగానికి హైదరాబాద్ రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఐపీఎస్ఎఫ్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్తంగా 61వ ప్రపంచ కాంగ్రెస్ 2015 నిర్వహించాయి. ఈ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మందుల్లో తెలంగాణ నుంచి 40 శాతం ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ప్రపంచంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్‌లలో మూడో వంతు టీకాలు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని, ఔషధరంగానికి […]
BY admin31 July 2015 1:22 PM GMT
X
admin Updated On: 1 Aug 2015 2:39 AM GMT
ఔషధ రంగానికి హైదరాబాద్ రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఐపీఎస్ఎఫ్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్తంగా 61వ ప్రపంచ కాంగ్రెస్ 2015 నిర్వహించాయి. ఈ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మందుల్లో తెలంగాణ నుంచి 40 శాతం ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ప్రపంచంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్‌లలో మూడో వంతు టీకాలు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని, ఔషధరంగానికి తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ రాజధానిగా మారిందని ఆయన చెప్పారు.
Next Story