యోగాడే గుర్తుగా పది రూపాయల నాణెం
గత నెలలో మనదేశంలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి గుర్తుగా రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా పది రూపాయల నాణేలను ముద్రించనుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఎన్నో రికార్డులకు వేదిక అయిన ఇంటర్నేషనల్ యోగాడేను కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. యోగా అవసరాన్ని ప్రపంచానికి చాటిచెబుతూనే, భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ కూడా ముందుకొచ్చింది. యోగా డే సెలబ్రేషన్స్ స్ఫూర్తికి గుర్తుగా పది రూపాయల నాణేలను ముద్రించనున్నట్లు […]
BY Pragnadhar Reddy31 July 2015 8:42 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 31 July 2015 8:47 PM GMT
గత నెలలో మనదేశంలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి గుర్తుగా రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా పది రూపాయల నాణేలను ముద్రించనుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఎన్నో రికార్డులకు వేదిక అయిన ఇంటర్నేషనల్ యోగాడేను కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. యోగా అవసరాన్ని ప్రపంచానికి చాటిచెబుతూనే, భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ కూడా ముందుకొచ్చింది. యోగా డే సెలబ్రేషన్స్ స్ఫూర్తికి గుర్తుగా పది రూపాయల నాణేలను ముద్రించనున్నట్లు ప్రకటించింది
Next Story