నిత్యా మీనన్ స్కానింగ్ చేసి తీరుతుందట..!
నిత్యా మీనన్ దక్షిణాది హీరోయిన్ . పుట్టింది కేరళ. పెరిగింది. బెంగళూరు. సినిమా హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది తెలుగు, ఇలా సౌత్ అంతట తనకు ప్యాన్స్ వున్నారు. తెలుగులో అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. నటిగా సెలక్టివ్ చిత్రాలు మాత్రమే చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ కంటే కథనం.. అలాగే డైరెక్టర్…బ్యానర్ వంటి విషయాల పట్ల కేర్ తీసుకుంటుంది. వీటిల్లో ఏవి నచ్చక పోయిన సినిమా నటించందు. స్టార్స్ తో తనకు సంబంధమే […]
నిత్యా మీనన్ దక్షిణాది హీరోయిన్ . పుట్టింది కేరళ. పెరిగింది. బెంగళూరు. సినిమా హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది తెలుగు, ఇలా సౌత్ అంతట తనకు ప్యాన్స్ వున్నారు. తెలుగులో అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. నటిగా సెలక్టివ్ చిత్రాలు మాత్రమే చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ కంటే కథనం.. అలాగే డైరెక్టర్…బ్యానర్ వంటి విషయాల పట్ల కేర్ తీసుకుంటుంది. వీటిల్లో ఏవి నచ్చక పోయిన సినిమా నటించందు. స్టార్స్ తో తనకు సంబంధమే లేదు.
ఇక తాజాగా మరోసారి ఫిల్మ్ మేకర్స్ కు చురక లు వేసింది. హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ కోసమే తీసుకోవడం దారుణమని తెలిపింది. అయితే తన వరకు ఆ పప్పులు వుడకవని తేల్చింది. ఆ మధ్య ఒకే బంగారం.. లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన మునీ 3 ..శర్వానంద్ తో మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు చిత్రాలు చేసి మెప్పించింది. మునీ 3 లో కుంటి అమ్మాయి రోల్ లో జీవించింది. అందుకే ఇక నుంచి కేవలం కథలే కాదట.. స్క్రీన్ ప్లే ఎలా చేస్తారు అనే విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుని ..తన డిమాండ్స్ అన్ని అప్ టు ది మార్క్ వుంటే నే నటిస్తుందట. ఓరి నాయనో నిత్యా మీననా ..మజాకా..! నిజమే లేండి. తన స్ట్రెంగ్త్ .. తన వీకెనెసెస్ ఏమిటో తనకు తెలుసు కదా..! అలా స్కాన్ చేసి స్టోరిలు ఎంచుకో పోతే ఇప్పటికే నటిగా ఫేడ్ అవుట్ అయ్యిఉండేది కదా..!