షిర్డీ ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం మహమూద్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోపాటు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు గురువారం సందర్శించారు. ఈసందర్బంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలను, ఆలయ అభివృద్ధిని వారు అడిగి తెలుసుకున్నారు.
BY admin29 July 2015 6:49 PM IST
admin Updated On: 30 July 2015 12:30 PM IST

Next Story