తాలిబన్ నేత ముల్లా మహ్మద్ ఒమర్ హతం
ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్ నాయకుడు ముల్లా మహ్మద్ ఒమర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అఫ్ఘానిస్థాన్ అధికారవర్గాలు ధ్రువీకరించాయి. అయితే దీని గురించి తాలిబన్ వర్గాలు మాత్రం ఏమీ వ్యాఖ్యానించ లేదు. అయితే.. ఒమర్ రెండు మూడేళ్ల క్రితమే చనిపోయాడని అఫ్ఘాన్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఒమర్ ఎప్పుడు హతమయ్యాడనే అంశంపై ఒకే దేశంలోని అధికారులు, ఇంటిలిజెన్స్ వర్గాలు, ప్రభుత్వం వేర్వేరు రకాలుగా స్పందించడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
BY sarvi28 July 2015 6:45 PM IST
sarvi Updated On: 29 July 2015 11:54 AM IST

Next Story