జూరాసిక్ వరల్డ్ కుమ్మేసింది ...!
ప్రపంచ వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరలు బాగా పెరగడంతో పెద్ద చిత్రాలు హిట్ అయితే కాసుల వర్షమే. కొన్ని సందర్బాల్లో బాక్సాఫీస్ రికార్డ్స్ అదరహో అనాల్సిందే. ఇప్పటి వరకు హాలీవుడ్ ఆల్ టైమ్ బాక్సాపీస్ రికార్డ్స్ లో జేమ్స్ కెమరూన్ రూపోందించిన టైటానిక్.. అవతార్ చిత్రాలు ఉన్నాయి. అయితే తాజాగా మూడో ప్లేస్ లో జురాసిక్ వరల్డ్ చేరింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 వేల కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ […]
ప్రపంచ వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరలు బాగా పెరగడంతో పెద్ద చిత్రాలు హిట్ అయితే కాసుల వర్షమే. కొన్ని సందర్బాల్లో బాక్సాఫీస్ రికార్డ్స్ అదరహో అనాల్సిందే. ఇప్పటి వరకు హాలీవుడ్ ఆల్ టైమ్ బాక్సాపీస్ రికార్డ్స్ లో జేమ్స్ కెమరూన్ రూపోందించిన టైటానిక్.. అవతార్ చిత్రాలు ఉన్నాయి. అయితే తాజాగా మూడో ప్లేస్ లో జురాసిక్ వరల్డ్ చేరింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 వేల కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ తేల్చారు.
ఈ సినిమాను యూనివర్సల్ స్టూడియో వారు నిర్మించారు. ఈ చిత్రం పంపిణి చేసిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రం కూడా ఈ యేడాది హాలీవుడ్ బాక్సాఫీస్ టాపర్ గా నిలిచింది. కొలిన్ ట్రావెలో జురాసిక్ వరల్డ్ ను డైరెక్ట్ చేశారు. దాదాపు రెండు గంటల 5 నిముషాల నిడివి తో ఈ చిత్రం వుంటుంది. ఇండియాలో పలు లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చిత్రంగా రిలీజై వంద కోట్లు కలెక్ట్ చేసుకుంది.