హైకోర్టు విభజనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట
హైకోర్టు విభజన అంశంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం దొంగాట ఆడుతున్నాయని టీపీసీసీ లీగల్ సెల్ ఆరోపించింది. టీకాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై ఆగస్టు 1న ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రం సీఆర్‌పీసీ 41 సెక్షన్‌కు చేసిన సవరణలను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని అందువల్ల సవరణలను ఉపసంహరించాలని లీగల్ సెల్ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
BY Pragnadhar Reddy25 July 2015 6:38 PM IST
X
Pragnadhar Reddy Updated On: 26 July 2015 5:02 AM IST

Next Story