ఆ ఛాన్స్ ఒక్కసారే -రకుల్
ప్రస్తతం టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న రకుల్ ప్రీతిసింగ్.. తనకు కూడా క్వీన్ లాంటి చిత్రం చేయాలనే ఉందని తెలిపింది. అయితే ఆ తరహా చిత్రాలు లైఫ్ లో ఒక్కసారి మాత్రమే డోర్ తడతాయట. ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఛాన్స్ కోసం..తన కు వస్తున్న ఆఫర్స్ ను వదులుకుని కూర్చోలేనంటోంది. ప్రస్తుతం వాణిజ్య చిత్రాలు ఎక్కువుగా చేస్తున్న రకుల్.. ఎప్పిటికైన మంచి సినిమా చేస్తాననే నమ్మకం వ్యక్త పరిచింది.ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ […]
BY admin26 July 2015 12:54 AM IST

X
admin Updated On: 26 July 2015 7:12 AM IST
ప్రస్తతం టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న రకుల్ ప్రీతిసింగ్.. తనకు కూడా క్వీన్ లాంటి చిత్రం చేయాలనే ఉందని తెలిపింది. అయితే ఆ తరహా చిత్రాలు లైఫ్ లో ఒక్కసారి మాత్రమే డోర్ తడతాయట. ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఛాన్స్ కోసం..తన కు వస్తున్న ఆఫర్స్ ను వదులుకుని కూర్చోలేనంటోంది. ప్రస్తుతం వాణిజ్య చిత్రాలు ఎక్కువుగా చేస్తున్న రకుల్.. ఎప్పిటికైన మంచి సినిమా చేస్తాననే నమ్మకం వ్యక్త పరిచింది.ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ చిత్రాలతో బిజీగా వున్న రకుల్ ఇండస్ట్రీలో పది కాలల పాటు వుండలన్నదే తన ధ్యేయమని చెప్పుకొచ్చింది. స్టార్ హీరోలతో చేస్తూ.. స్టార్ లీగ్ హీరోయిన్ గా హల్ చల్ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్.. ఎప్పటికైన నెంబర్ వన్ కావాలని ఆశిస్తున్నారు ఆమే ఫ్యాన్స్.
Next Story