ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాను సీరియస్ గా తీసుకుంటోంది. కఠినమైన శిక్షలతో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం అణువణువూ గాలిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు శనివారం చిత్తూరు జిల్లాలోని తలకోన అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో ఎర్రచందన అక్రమరవాణాకు పాల్పడుతున్ననిందితుడితో పాటు 13 దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.