బీహార్‌కురూ. 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తాం- ప్రధాని
త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రంపై ప్రధాని హామీల వర్షం కురిపించారు. పలు ప్రభుత్వ పథకాలనుప్రారంభించేందుకు ఆయన శనివారం బీహార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో పర్యటించినప్పడు రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చానని, అయితే, అంతకంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీని బీహార్‌కు సరైన సమయంలో ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నట్లు నితిన్ చెప్పారని అయితే […]
BY sarvi25 July 2015 9:01 AM IST

X
sarvi Updated On: 25 July 2015 9:05 AM IST
త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రంపై ప్రధాని హామీల వర్షం కురిపించారు. పలు ప్రభుత్వ పథకాలనుప్రారంభించేందుకు ఆయన శనివారం బీహార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో పర్యటించినప్పడు రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చానని, అయితే, అంతకంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీని బీహార్‌కు సరైన సమయంలో ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నట్లు నితిన్ చెప్పారని అయితే బీహార్‌ను అభివృద్ధి చేయడం తన ప్రాధమిక బాధ్యతని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు.
Next Story