భజరంగ్ భాయిజాన్ సక్సెస్ పాయింట్ అదే..!
సినిమా అంటే వట్టి విజువల్ వండరే కాదు.. మెదడుకు మేత.. మనిషిని మంచి వాడి గా చేయడానికి ఆలోచింప చేసే ప్రయత్నం అయిన జరగాలి. బజరంగ్ భాయిజాన్ లో ఆప్రయత్నం జరిగింది. ఎమోషన్స్ కు రాజకీయలుండవని చాటింది. కాశ్మీర ప్రాంతంలో గొర్రెలు కాసుకుని జీవించే దంపతులకు ఒకే ఒక పాప. ఆరేళ్ల వయసు వచ్చినా పాపకు మాటలు రావు. భారతదేశంలో ప్రసిద్ద దర్గలో ప్రార్ధనలు చేస్తే.. ఫలితం వుంటుందని తెలుసుకుంటారు. పాప తండ్రి ఆర్మీలో పని చేసి రిటైర్ అవుతాడు. అతనికి […]
సినిమా అంటే వట్టి విజువల్ వండరే కాదు.. మెదడుకు మేత.. మనిషిని మంచి వాడి గా చేయడానికి ఆలోచింప చేసే ప్రయత్నం అయిన జరగాలి. బజరంగ్ భాయిజాన్ లో ఆప్రయత్నం జరిగింది. ఎమోషన్స్ కు రాజకీయలుండవని చాటింది. కాశ్మీర ప్రాంతంలో గొర్రెలు కాసుకుని జీవించే దంపతులకు ఒకే ఒక పాప. ఆరేళ్ల వయసు వచ్చినా పాపకు మాటలు రావు. భారతదేశంలో ప్రసిద్ద దర్గలో ప్రార్ధన
తనకు సంబంధం లేని పాప ను తన గూటికి చేర్చడానికి ..తన ప్రాణల్నే ఫణంగా పెట్టడానికి ఎందుకు సిద్ద పడ్డాడు. అంతగా అతన్ని ముందకు నడిపించింది ఏమిటి. ఇది టూకీగా ఈ చిత్ర కథ. కబీర్ స్క్రీన్ ప్లే హృదయానికి హత్తుకుంటుంది. పాప యాక్టింగ్ గొప్పగా ఉంటుంది. సల్మాన్ రోల్ లో ఎక్కడ ఆయన స్టార్ డమ్ కనిపించిందు. ప్రపంచంలో ఎంత పెద్ద స్టార్ చేసినా.. స్టార్ ను పక్కకు నెట్టి.. కథలో క్యారెక్టర్స్ మాత్రమే ఎలివేట్ అయ్యేటంతో గొప్ప కథ.. ఇదే సినిమా సక్సెస్ కు బలం. ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడాల్సిన చిత్రం. ఊహ తెలిసిన పిల్లలకు దగ్గరుండి చూపిస్తే ఇంకా మంచిది.