Telugu Global
Others

రాహుల్‌పై పరువునష్టం దావా?

విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను క్రిమినల్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు  దురదృష్టకరమని అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పకపోతే రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తామని గడ్కరీ హెచ్చరించారు.

First Published:  23 July 2015 6:46 PM IST
Next Story