చైనాలో బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం
పశ్చిమ దేశాల ఆధిపత్య ధోరణి, బహుళజాతి బ్యాంకులపై ఆధారపడడం తగ్గించుకోవడానికి బ్రిక్స్ ( బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి 100 మిలియన్ డాలర్ల మూలధనంతో ఏర్పాటు చేసిన నేషనల్‌డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) మంగళవారం చైనాలోని షాంఘై నగరంలో ప్రారంభమైంది. ఈ బ్రిక్స్ బ్యాంక్ ఆలోచన భారతదేశానిదే. ఈ బ్యాంకుకు భారత్‌కు చెందిన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ తొలి ప్రెసిడెంటుగా వ్యవహరించనున్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రముఖ దేశాల కూటమి ఏర్పాటు చేసిన మొదటి […]
BY sarvi21 July 2015 6:44 PM IST
X
sarvi Updated On: 22 July 2015 6:50 AM IST
పశ్చిమ దేశాల ఆధిపత్య ధోరణి, బహుళజాతి బ్యాంకులపై ఆధారపడడం తగ్గించుకోవడానికి బ్రిక్స్ ( బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి 100 మిలియన్ డాలర్ల మూలధనంతో ఏర్పాటు చేసిన నేషనల్‌డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) మంగళవారం చైనాలోని షాంఘై నగరంలో ప్రారంభమైంది. ఈ బ్రిక్స్ బ్యాంక్ ఆలోచన భారతదేశానిదే. ఈ బ్యాంకుకు భారత్‌కు చెందిన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ తొలి ప్రెసిడెంటుగా వ్యవహరించనున్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రముఖ దేశాల కూటమి ఏర్పాటు చేసిన మొదటి బ్యాంకు ఇదే. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకులకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ఎదుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story