బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు... ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం పలివెల వంతెన సమీపంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
BY sarvi22 July 2015 9:32 AM IST
X
sarvi Updated On: 22 July 2015 11:05 AM IST

Next Story