డ్రైవర్ రహిత గూగుల్ కారుకు ప్రమాదం
కారు లేకుండా స్వయంగా నడిచే గూగుల్ కారు తొలిసారి ప్రమాదానికి గురైనట్లు గూగుల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. లాస్ ఏంజెలెస్ లోని మౌంటెన్ వ్యూ పట్టణంలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఇది చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కంపెనీ ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డారు. సెల్ప్ డ్రైవింగ్ కారు ఏ కారునూ ఢీ కొట్టలేదు. వెనుక వస్తున్న కారుకు బ్రేక్‌లు ఫెయిలవడంతో గూగుల్ కారును ఢీకొట్టింది. అందువలన ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
BY sarvi17 July 2015 6:35 PM IST
sarvi Updated On: 18 July 2015 5:29 AM IST

Next Story