పాక్ అధికార భాష ఉర్దూ
పాకిస్థాన్‌లో ఇకపై ఇంగ్లీష్ స్థానంలో ఉర్దూని అధికార భాషగా అమలు చేయాలని ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, అక్కడ వాడే పత్రాల్లో ఉర్దూ వాడకాన్ని తప్పనిసరి చేసింది. అంతేగాక పాస్‌పోర్టు, అన్ని రకాల బిల్లులు, వెబ్‌సైట్స్ వంటి వాటిలో ఉర్దూ కచ్చితంగా అమలు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం లభించిన 68 సంవత్సరాల తర్వాత పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై పాక్ యువతలో […]
BY sarvi16 July 2015 6:40 PM IST
sarvi Updated On: 17 July 2015 6:47 AM IST
పాకిస్థాన్‌లో ఇకపై ఇంగ్లీష్ స్థానంలో ఉర్దూని అధికార భాషగా అమలు చేయాలని ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, అక్కడ వాడే పత్రాల్లో ఉర్దూ వాడకాన్ని తప్పనిసరి చేసింది. అంతేగాక పాస్‌పోర్టు, అన్ని రకాల బిల్లులు, వెబ్‌సైట్స్ వంటి వాటిలో ఉర్దూ కచ్చితంగా అమలు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం లభించిన 68 సంవత్సరాల తర్వాత పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై పాక్ యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Next Story