రైతు కమతమే యూనిట్: మంత్రి పోచారం
రైతు కమతాన్నే యూనిట్‌గా తీసుకొని పంటకు బీమా కల్పించేందుకు బీమా రంగ సంస్థలు ముందుకొచ్చాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలుత ఇన్స్యూరెన్స్ సంస్థలు రైతు కమతాన్ని యూనిట్‌గా పరిగణించేందుకు అంగీకరించలేదని, అయితే ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్ వారిని ఒప్పించారని పోచారం తెలిపారు. ఇది రైతు విజయమని ఆయన అన్నారు. మంత్రులు పోచారం, కేటీఆర్‌లు సెక్రటేరియట్‌లో జరిగిన బీమా సంస్థల ప్రతినిధులు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, […]
రైతు కమతాన్నే యూనిట్‌గా తీసుకొని పంటకు బీమా కల్పించేందుకు బీమా రంగ సంస్థలు ముందుకొచ్చాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలుత ఇన్స్యూరెన్స్ సంస్థలు రైతు కమతాన్ని యూనిట్‌గా పరిగణించేందుకు అంగీకరించలేదని, అయితే ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్ వారిని ఒప్పించారని పోచారం తెలిపారు. ఇది రైతు విజయమని ఆయన అన్నారు. మంత్రులు పోచారం, కేటీఆర్‌లు సెక్రటేరియట్‌లో జరిగిన బీమా సంస్థల ప్రతినిధులు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బీమా సంస్థలు పంటల ఉత్పత్తిలో మదింపులను తమ దృష్టికి తీసుకు వచ్చాయని అన్నారు.