ఉత్తర భారత్‌లో భారీ వర్షాలు
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యేయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారీ వర్షాలతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీని కూడా వర్షాలు నీటితో ముంచెత్తాయి. ఢిల్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ పలుచోట్ల స్తంభించిపోతోంది.
BY sarvi10 July 2015 6:44 PM IST
sarvi Updated On: 11 July 2015 11:43 AM IST

Next Story