తెలంగాణలో కుంభమేళా తరహా పుష్కరాలు: ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి
తెలంగాణలో కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర ఘాట్ల పనులను వారు పరిశీలించారు. గోదావరి పుష్కరాలకు ఇప్పటి వరకు రూ.600 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈనెల 14న ఉదయం 6.21 నిమిషాలకు ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వచ్చిన ఈ పుష్కరాలను ఉత్తరాది తరహాలో కుంభమేళాను తలపింపజేస్తామని వారు తెలిపారు.
BY sarvi10 July 2015 1:13 PM GMT
sarvi Updated On: 11 July 2015 6:09 AM GMT

Next Story