ఇక దేశంలో రామ్‌చరణ్ విమానాల విహారం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు చెందిన ‘‘టర్బో మెగా ఎయిర్‌వేస్’’ విమానాలు ఇక దేశ వ్యాప్తంగా విహరించనున్నాయి. ఈ సంస్థకు అన్ని అనుమతులు ఇచ్చామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజు ప్రకటించారు. ఈ అంశమై మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి… రామ్ చరణ్ సంస్థ ఇక తమ విమానాలను దేశవ్యాప్తంగా నడుపుకోవచ్చని తెలిపారు. గత సంవత్సరం జులైలో టర్బో మెఘా ఎయిర్‌వేస్‌ను ప్రాంతీయ సంస్థగా గుర్తించగా, ఇప్పుడు జాతీయ సంస్థగా గుర్తింపునిస్తూ […]
BY Pragnadhar Reddy7 July 2015 6:34 PM IST

X
Pragnadhar Reddy Updated On: 9 July 2015 6:30 AM IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు చెందిన ‘‘టర్బో మెగా ఎయిర్‌వేస్’’ విమానాలు ఇక దేశ వ్యాప్తంగా విహరించనున్నాయి. ఈ సంస్థకు అన్ని అనుమతులు ఇచ్చామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజు ప్రకటించారు. ఈ అంశమై మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి… రామ్ చరణ్ సంస్థ ఇక తమ విమానాలను దేశవ్యాప్తంగా నడుపుకోవచ్చని తెలిపారు. గత సంవత్సరం జులైలో టర్బో మెఘా ఎయిర్‌వేస్‌ను ప్రాంతీయ సంస్థగా గుర్తించగా, ఇప్పుడు జాతీయ సంస్థగా గుర్తింపునిస్తూ దేశ వ్యాప్తంగా ఎక్కడైనా తమ విమానాలను నడుపుకునేందుకు టర్బో మెగా ఎయిర్‌వేస్‌కు అనుకూలంగా కేంద్ర విమానయాన శాఖ అనుమతులు జారీచేసింది.
Next Story