Telugu Global
Others

బాల‌ముర‌ళీకృష్ణకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

గాన గంధ‌ర్వుడు బాల‌ముర‌ళీకృష్ణ 85వ ఏట అడుగుపెట్టారు. 1930 జులై 6న పుట్టిన ఆయ‌న‌., ఆరు ద‌శాబ్దాలుగా సంగీత ప్రియుల‌ను అల‌రిస్తున్నారు. గాయ‌కుడిగా, న‌ట గాయ‌కుడిగా, స్వ‌ర‌క‌ర్త‌గా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌పై చెర‌గ‌ని ముద్ర వేశారు బాల‌ముర‌ళీకృష్ణ‌. క‌ర్ణాట‌క సంగీతంలో ఆధునిక త్యాగ‌య్య‌గా ఆయన్ను కీర్తిస్తారు. తిరుమ‌ల శ్రీనివాసుడు, అన్నవ‌రం స‌త్య‌దేవునితోబాటు భ‌ద్ర‌ద్రి రామ‌య్య‌పై ఆయ‌న ఆల‌పించిన కీర్త‌న‌లు అపాత‌మ‌ధురాలుగా నిలిచిపోయాయి.

First Published:  5 July 2015 1:17 PM
Next Story