Telugu Global
Others

ధర్మవరం ఆర్డీవోను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్

అనంత‌పురం జిల్లాలో మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మవరం ఆర్డీవో నాగరాజును.. కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆర్డీవో తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా ఉద్యోగి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆర్డీవోను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అలాగే ఆమె ఫిర్యాదుపై ట్రైనీ కలెక్టర్‌తో విచారణకు ఆదేశించారు.

First Published:  4 July 2015 6:36 PM IST
Next Story