అమ్మ కోరిక తీర్చిన రామ్‌చరణ్...!
సినిమాల్లో హీరోలో ఎన్నో సాహాసాలు చేస్తుంటారు. ఇచ్చిన మాటను నిజం చేస్తారు. చేసిన ప్రామిస్ ల్ని తీరుస్తారు. రీల్ లైఫ్ కాబట్టి అంత ఈజీ. కానీ వాస్తవ జీవితంలో ఇవన్ని అందరీకి సాధ్యం కాదు. అయితే యువ హీరో రాంచరణ్ వాళ్ల అమ్మ కోరిక ఒకటి తీర్చాడు. అదే అమర్ నాథ్ దర్శనం. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ ను వాళ్ల అమ్మ గారిని తీసుకెళ్లి చూపించాడు. ఇది మా అమ్మ డ్రీమ్. […]

సినిమాల్లో హీరోలో ఎన్నో సాహాసాలు చేస్తుంటారు. ఇచ్చిన మాటను నిజం చేస్తారు. చేసిన ప్రామిస్ ల్ని తీరుస్తారు. రీల్ లైఫ్ కాబట్టి అంత ఈజీ. కానీ వాస్తవ జీవితంలో ఇవన్ని అందరీకి సాధ్యం కాదు. అయితే యువ హీరో రాంచరణ్ వాళ్ల అమ్మ కోరిక ఒకటి తీర్చాడు. అదే అమర్ నాథ్ దర్శనం. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ ను వాళ్ల అమ్మ గారిని తీసుకెళ్లి చూపించాడు. ఇది మా అమ్మ డ్రీమ్. నేర వేర్చాను అంటూ సోషల్ నెట్ వర్క్ లో ట్వీట్ చేశాడు. అమరనాథ్ దగ్గర తీసుకున్న పిక్చర్స్ ను కూడా షేర్ చేశాడు. మొత్తం మీద రాంచరణ్ వాళ్ల అమ్మ గారి అమర నాథ్ యత్ర కోరికను నేరవేర్చాడన్నమాట.