బిజెపి జాతీయ మహిళామోర్చా ఇన్ఛార్జిగా పురంధేశ్వరి
భారతీయ జనతాపార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్లను ప్రకటించింది. బిజెపి జాతీయ మహిళా మోర్చాకు ఇన్ఛార్జిగా పురంధేశ్వరి వ్యవహరించనున్నారు. ఈ బాధ్యతలతోపాటు ఆమెకు కర్ణాటక సహ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించాలని పార్టీ ఆదేశించింది. అలాగే బిజెపి యువమోర్చా ఇన్ఛార్జిగా మురళీధర్‌రావును నియమించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా సిద్ధార్ధనాథ్ సింగ్ వ్యవహరిస్తారు. తెలంగాణకు కృష్ణదాస్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల బాధ్యతను మురళీధర్ రావ్‌కు అప్పగించింది.
BY Pragnadhar Reddy3 July 2015 6:34 PM IST
Pragnadhar Reddy Updated On: 4 July 2015 2:33 AM IST

Next Story