యాచకురాలిపై లైంగిక దాడి
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు యాచకురాలిపై లైంగికదాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కృష్ణానగర్‌కు చెందిన గణేష్ (32) బాలానగర్ సమీపంలోని నర్సాపూర్ చౌరస్తాలో సీఐటీడీ బస్టాప్ వద్ద నిద్రపోతున్న యాచకురాలు (35)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న బల్దియా పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
BY sarvi2 July 2015 6:41 PM IST
sarvi Updated On: 3 July 2015 5:35 AM IST

Next Story